AletheiAnveshana

Friday, 24 April 2026

క్రీస్తుతో కాపరిగా……. అపొ 2:14ఎ,36-41; 1 పేతురు 2:20బి-25; యోహాను 10:1-10 (4/A)



క్రీస్తుతో కాపరిగా…….

 

అపొ 2:14,36-41; 1 పేతురు 2:20బి-25; యోహాను 10:1-10  (4/A)

సత్యాన్ని ప్రేమించనివాడు దానిని ఇంకా తెలుసుకోలేదు

 

ఈస్టర్ పండుగ ఈ నాలుగవ ఆదివారం నాడు, మాతృ శ్రీసభ మనకు మంచి కాపరి అయిన క్రీస్తు  శక్తివంతమైన రూపాన్ని అందిస్తోంది (యోహాను 10:1-10). యేసు తన గొఱ్ఱెల వ్యక్తిగతంగా ఎరిగిన, వాటిని సురక్షిత ప్రదేశానికి నడిపించే,  చివరికి వాటి కోసం తన ప్రాణాన్ని అర్పించే కాపరిగా మనకు అందిస్తోంది. ఈ రూపం కేవలం దూరపుది లేదా ప్రతీకాత్మకమైనది కాదు, కానీ మన జీవితంలోని ప్రతి వృత్తిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన ఒక సజీవ నమూనా.

 

మొదటిగా, పాస్టర్ ఒక మంచి కాపరి. ఆయన తన మందకు ముందు నడుస్తూ, శ్రద్ధతో ఆత్మీయతతో వాటిని నడిపిస్తాడు. యేసు తన సొంత గొఱ్ఱెలను పేరు పెట్టి పిలుస్తాడు. ఇది ప్రతి పాస్టర్‌కు ఒక సవాలు! కేవలం ఒక కార్య నిర్వాహకుడిగా కాకుండా, తన ప్రజలను తెలుసుకుని, పోషించి, కాపాడే ఒక తండ్రిగా ఉండాలి. క్రీస్తు ποίμην καλός (ఫోయ్మ్నే హో లోగోస్ /మంచి కాపరి). ఆయన అధికారం త్యాగపూరిత ప్రేమలో పాతుకుపోయి వుండాలి. మందను కాకుండా తమను తాము పోషించుకునే కాపరుల పట్ల పునీత అగస్టిను హెచ్చరించాడు. ఒక నిజమైన పాస్టర్ తన ప్రజలను దేవుని వాక్యంతో మరియు సంస్కారాలతో పోషిస్తాడు.  సత్యంలో సుస్థిరంగా నిలబడతాడు. మరియు గాఢమైన కరుణతో బాధపడేవారికి దగ్గరగా ఉంటాడు.

 

రెండవదిగా, మంచి కాపరి స్వరూపం సమాజంలోని పరిపాలనా నాయకులకునూ వర్తిస్తుంది. పాత నిబంధనలో, పాలకులను దేవుని ప్రజల సంరక్షణ బాధ్యత అప్పగించబడిన కాపరులుగా నూ చూపబడింది. ఈ బాధ్యతను దుర్వినియోగం చేసిన వారిని దేవుడు తీవ్రంగా ఖండించాడు (యెహె 34). నాయకత్వం అంటే అధికారం లేదా నియంత్రణ కాదు. అది పరిపాలన మరియు సేవకు సంబంధించినది. సమస్త అధికారం దేవుని నుండి వస్తుంది మరియు అది ఆయన న్యాయాన్ని, కరుణను ప్రతిబింబించాలి. నిజమైన నాయకత్వం అంటే ఇతరుల మేలు కోసం చేసే వినయపూర్వకమైన సేవ అని పునీత గ్రెగరీ ది గ్రేట్ బోధించాడు. ఒక పరిపాలనా నాయకుడు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలి. మానవ గౌరవాన్ని కాపాడాలి. మరియు పేదలు, అణగారిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. తరచుగా స్వార్థం మరియు విభజనలతో నిండిన ఈ ప్రపంచంలో, నాయకులు ఆధిపత్యం చెలాయించేవారుగా కాకుండా సేవ చేసే కాపరులుగా మారాలని క్రీస్తు పిలుపునిస్తున్నాడు.

 

మూడవదిగా, ప్రియమైన తల్లిదండ్రులారా, మీ కుటుంబాలలో మీరే మంచి కాపరులు. పిల్లలు కేవలం సంరక్షణ కోసమే కాకుండా, విశ్వాసం మరియు సద్గుణాలలో తీర్చిదిద్దడం కోసమే మీకు అప్పగించబడ్డారని లేఖనం మనకు గుర్తుచేస్తుంది: “మీ పిల్లలకు వాటిని శ్రద్ధగా బోధించండి” (ద్వితీ 6:7). కుటుంబమే గృహ సంఘం. ఇక్కడ తల్లిదండ్రులు క్రీస్తు కాపరి పరిచర్యలో పాలుపంచుకుంటు న్నారు. పిల్లలను పవిత్రతలో పెంచడం అనేది ప్రాపంచిక విజయం కంటే గొప్పదైన ఒక పవిత్ర బాధ్యత అని పునీత జాన్ క్రిసోస్టోమ్ నొక్కిచెప్పాడు. ఒక మంచి ‘కాపరి-తండ్రి’ జ్ఞానంతో నడిపిస్తాడు. ప్రేమతో సరిదిద్దుతాడు. మరియు ఆదర్శప్రాయంగా నడుస్తూ, పిల్లలు క్రీస్తు స్వరాన్ని గుర్తించి, అనుసరించేలా సహాయం చేస్తాడు.

 

చివరగా, కాపరి నిజమైన స్వరాన్ని వివేచించమని సువార్త మనందరినీ పిలుస్తోంది. యేసు , “గొఱ్ఱెలు   ఆయన స్వరం వింటాయి… అపరిచితుడిని అవి అనుసరించవు.” అని అంటాడు. మన కాలంలో, భౌతికవాదం, సాపేక్షవాదం మరియు విభజన వంటి అనేక స్వరాలు మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ, విశ్వాసంతో వినేవారికి క్రీస్తు స్వరం స్పష్టంగానే ఉంటుంది. φωνή (ఫోనే/ స్వరం ) అనే గ్రీకు పదం, ఆయన స్వరానికి అధికారం మరియు గుర్తింపు ఉన్నాయని మనకు గుర్తుచేస్తుంది. దానిని గుర్తించడానికి, మనం ప్రార్థనలో పాతుకుపోయి, లేఖనాల ద్వారా రూపుదిద్దుకొని, సంఘంతో ఐక్యంగా ఉండాలి.

 

మంచి కాపరి అయిన క్రీస్తును కేవలం ఆరాధించడమే కాదు, ఆయనను అనుసరించాలి. కాపరులుగా, నాయకులుగా, తల్లిదండ్రులుగా, లేదా విశ్వాసపాత్రులైన శిష్యులుగా, ప్రతి వృత్తిలోనూ మనం ఆయన ప్రేమను, ఆయన శ్రద్ధను, ఆయన త్యాగాన్ని ప్రతిబింబించడానికి పిలువబడ్డాము. ఆయన స్వరాన్ని స్పష్టంగా వినడానికి, ఆయనను విశ్వాసంగా అనుసరించడానికి, ఆయన హృదయానికి నచ్చిన కాపరులుగా మారడానికి కృపను అడుగుదాం. తద్వారా మన ద్వారా ఇతరులునూ ఆయన వాగ్దానం చేసిన సమృద్ధియైన జీవితాన్ని అనుభవించగలరు.

 

మన హృదయాలను ఉత్తేజపరుచుకుందాం, మన విశ్వాసాన్ని పునరుజ్జీవింపజేసుకుందాం, మరియు పరలోకం మన కోసం దాచి ఉంచిన వాటి కోసం ఆత్రుతతో ఆశపడదాం”.

 

Saturday, 18 April 2026

"Corazones Ardiendo, Ojos Abiertos" Hechos 2:14,22-33; 1 Pedro 1:17-21; Lucas 24:13-35 (Pascua 3/A)


"Corazones Ardiendo, Ojos Abiertos"

Hechos 2:14,22-33; 1 Pedro 1:17-21; Lucas 24:13-35 (Pascua 3/A)


El Evangelio de hoy presenta dos discípulos caminando en el camino hacia Emmaus. Ellos no estan alegres- ellos estan desanimados, confundidos, y rotos. Su diálogo revela su dolor. Todo lo que ellos creyeron pareció colapsar en la Cruz. Ellos se van de Jerusalem, lejos de la comunidad, lejos de la esperanza. En ese momento, el Jesús Resucitado se acerca y camina con ellos. Ellos no lo reconocen. Asi es nuestra situación! A veces, caminamos con corazones apesadumbrados, decepcionados, sufrientes, y confundidos por los eventos alrededor de nosotros. Como aquellos discípulos, nosotros también a veces decimos: " Nosotros esperabamos..." Pero noten esto: incluso cuando ellos no lo reconocen, Jesús camina con ellos. Él los escucha. Él les permite expresar su dolor.

Luego, pacientemente, comienza a interpretar las Escrituras: " Comenzando con Moisés y todos los profetas..."Los ayuda a entender que el sufrimiento no es el fin, que la Cruz nos conduce a la gloria. Mientras habla, algo comienza a cambiar dentro de ellos. Este es el poder de la Palabra de Dios. Cuando Cristo habla, corazones frios comienzan a arder otra vez. Cuando la Escritura es abierta, la desesperanza empieza a entregarse a la esperanza. Aún, el viaje no esta completo en el camino. Èste alcanza su plenitud en la mesa. Cuando Jesús toma el pan, lo bendice, lo parte, y se los dá a ellos, sus ojos estan abiertos. Ellos lo reconocen en la fracción del pan. Aquí vemos el gran misterio de nuestra fé: Cristo está presente en su Palabra, pero es totalmente revelado en la Eucaristia. 

San Agustin dice que estamos llamados a reconocer a Cristo en la fracción del pan. Lo que los discípulos experimentaron en Emmaus, nosotros lo experimentamos en cada Misa. Primero, Él  nos habla en las Escrituras; luego,se dá  él mismo a nosotros en la Eucaristia. Con que frecuencia venimos al Misa distraidos, cansados, o atados a la rutina? Aún este Evangelio nos recuerda: cada Eucaristia es un momento Emmaus. Si venimos con apertura, nuestros corazones arderán, nuestros ojos estarán abiertos. Y una vez que ellos lo reconocen, todo cambia. Los discípulos no permanecen donde están. Ellos se levantan inmediatamente y vuelven a Jerusalem. De la desesperanza, se mueven a la misiòn. Del silencio, se mueven a la proclamación: " El Señor verdaderamente  a resucitado!"

Esta es la llamada para nosotros hoy. Muchos están heridos, confundidos, y buscando. Somos llamados a ser como Cristo en el camino, caminando con las personas, escuchando  sus luchas, iluminando sus vidas con la Palabra de Dios, y guiándolos a la Eucaristia, donde puedan verdaderamente encontrarsen con el Señor Resucitado. Un verdadero encuentro con Cristo no puede permanecer escondido. Si nuestros corazones han  verdaderamente ardidos, si nuestros ojos han verdaderamente abiertos, entonces debemos salir adelante y compartir ese gozo. Hoy, el Jesús Resucitado camina con nosotros- en nuestras dudas, en nuestras luchas, en nuestro viaje diario.

“Hearts Burning, Eyes Opened” Acts 2:14,22-33; 1 Pet 1:17-21; Lk 24:13-35 (Easter 3 /A)


“Hearts Burning, Eyes Opened”

 

Acts 2:14,22-33; 1 Pet 1:17-21; Lk 24:13-35 (Easter 3 /A)

 

Alleluia. Do not cry, Mary: the Lord has risen from the dead. Alleluia.

 

Today’s Gospel presents two disciples walking on the road to Emmaus. They are not joyful—they are discouraged, confused, and broken. Their dialogue reveals their pain. Everything they believed in seemed to collapse at the Cross. They are walking away from Jerusalem, away from the community, away from hope. At that moment, the Risen Jesus comes near and walks with them. They do not recognize him. It is like our situation! At times, we walk with heavy hearts, disappointed, suffering, and confused by the events around us. Like those disciples, we too sometimes say: “We were hoping…” But notice this: even when they do not recognize him, Jesus walks with them. He listens to them. He allows them to express their sorrow.

 

Then, patiently, he begins to interpret the Scriptures: “Beginning with Moses and all the prophets…” He helps them understand that suffering is not the end, that the Cross leads to glory. As he speaks, something begins to change within them. This is the power of the Word of God. When Christ speaks, cold hearts begin to burn again. When Scripture is opened, despair begins to give way to hope. Yet, the journey is not complete on the road. It reaches its fullness at the table. When Jesus takes the bread, blesses it, breaks it, and gives it to them, their eyes are opened. They recognize him in the breaking of the bread. Here we see the great mystery of our faith: Christ is present in his Word, but he is fully revealed in the Eucharist.

 

St. Augustine says that we are called to recognize Christ in the breaking of the bread. What the disciples experienced at Emmaus, we experience at every Mass. First, he speaks to us in the Scriptures; then, he gives himself to us in the Eucharist. How often do we come to Mass distracted, tired, or routine-bound? Yet this Gospel reminds us: every Eucharist is an Emmaus moment. If we come with openness, our hearts will burn, and our eyes will be opened. And once they recognize him, everything changes. The disciples do not remain where they are. They rise immediately and return to Jerusalem. From despair, they move to mission. From silence, they move to proclamation: “The Lord has truly been raised!”

 

This is the call for us today. Many are wounded, confused, and searching. We are called to be like Christ on the road, walking with people, listening to their struggles, illuminating their lives with the Word of God, and leading them to the Eucharist, where they can truly encounter the Risen Lord. A true encounter with Christ cannot remain hidden. If our hearts have truly burned, if our eyes have truly been opened, then we must go forth and share that joy. Today, the Risen Jesus walks with us—in our doubts, in our struggles, in our daily journey.

 

 

 

Jesus instituted the sacrament of his body and blood as a memorial of his death, alleluia.


“హృదయాలు జ్వలించుట, కనులు తెరువబడుట” అపొ 2:14,22-33; 1 పేతురు 1:17-21; లూకా 24:13-35 (ఈస్టర్ 3 /ఎ)


హృదయాలు జ్వలించుట, కనులు తెరువబడుట”

 

అపొ 2:14,22-33; 1 పేతురు 1:17-21; లూకా 24:13-35 (ఈస్టర్ 3 /ఎ)

హల్లెలూయా. మరియా! ఏడవకుము: ప్రభువు మృతులలో నుండి లేచెను. హల్లెలూయా.


నేటి సువార్త ఎమ్మావు మార్గంలో నడుస్తున్న ఇద్దరు శిష్యులను చూపిస్తుంది. వారు సంతోషంగా లేరు. వారు నిరుత్సాహంతో, గందరగోళంతో, కృంగిపోయి ఉన్నారు. వారి సంభాషణ వారి వేదనను వెల్లడిస్తుంది. వారు నమ్మినదంతా శిలువ వద్ద కూలిపోయినట్లు వారికి అనిపించింది. వారు యెరూషలేము నుండి, సమాజం నుండి, నిరీక్షణ నుండి దూరంగా నడుస్తూ వెళ్లి పోతున్నారు. ఆ క్షణంలో, పునరుత్థానం చెందిన యేసు వారి దగ్గరకు వచ్చి వారితో నడుస్తున్నాడు. వారు ఆయనను గుర్తించలేదు. ఇది మన పరిస్థితి లాంటిదే! కొన్నిసార్లు, మన చుట్టూ జరిగే సంఘటనల వల్ల మనం భారమైన హృదయాలతో, నిరాశతో, బాధతో, గందరగోళంతో నడుస్తూoటాము. ఆ శిష్యుల వలె, మనం కూడా కొన్నిసార్లు “మేము నిరీక్షించాము…” అని అనుకుంటాము. కానీ ఇది గమనించండి: “వారు ఆయనను గుర్తించనప్పుడు కూడా, యేసు వారితో నడుస్తున్నాడు. ఆయన వారి మాటలు విన్నాడు. వారి దుఃఖాన్ని వ్యక్తపరచడానికి ఆయన వారికి సమయాన్ని ఇచ్చాడు.

 

అప్పుడు, ఆయన ఓపికతో “మోషేతో మరియు ప్రవక్తలందరితో మొదలుపెట్టి…” లేఖనాలను వ్యాఖ్యానించడం ప్రారంభి౦చాడు. శ్రమ అంతం కాదని, శిలువ మహిమకు నడిపిస్తుందని ఆయన వారికి అర్థమయ్యేలా సహాయం చేసాడు. ఆయన మాట్లాడుతుండగా, వారిలో ఏదో మార్పు రావడం మొదలయింది. ఇదే దేవుని వాక్యపు శక్తి. క్రీస్తు మాట్లాడినప్పుడు, చల్లారిపోయిన హృదయాలు మళ్ళీ దహించడం మొదలవుతాయి. లేఖనం విప్పి చెప్పినప్పుడు, నిరాశ నిరీక్షణకు దారి ఇవ్వడం మొదలవుతుంది. అయినప్పటికీ, ప్రయాణం దారిలో పూర్తి కాదు. అది బల్ల వద్ద పరిపూర్ణతను పొందుతుంది. యేసు రొట్టెను తీసుకుని, దానిని ఆశీర్వదించి, విరిచి, వారికి ఇచ్చినప్పుడు, వారి కళ్ళు తెరుచుకున్నాయి. రొట్టె విరవడంలో వారు ఆయనను గుర్తించారు. ఇక్కడ మన విశ్వాసంలోని గొప్ప మర్మాన్ని మనం చూస్తున్నాము. క్రీస్తు తన వాక్యంలో ఉంటాడు. కానీ ఆయన దివ్య సత్ప్రసాదంలో పూర్తిగా ప్రత్యక్షమవుతాడు.

 

 

రొట్టె విరిచే కార్యక్రమంలో క్రీస్తును గుర్తించమని మనం పిలువబడ్డామని పునీత అగస్టిన్ చెప్పారు. ఎమ్మావు గ్రామంలో శిష్యులు ఏమి అనుభవించారో, దానినే మనం ప్రతి దివ్యబలిపూజలో అనుభవిసస్తున్నాము. మొదట, ఆయన లేఖనాలలో మనతో మాట్లాడతాడు. ఆ తర్వాత, దివ్యబలిపూజలో ఆయన తనను తాను మనకు అనుగ్రహించుకుంటాడు. ఎంతో తరచుగా పరధ్యానంతో, అలసిపోయి, లేదా నిత్యకృత్యాలకు కట్టుబడి దివ్యబలిపూజకు వస్తుంటాము.  అయినప్పటికీ ఈ సువార్త ప్రతి దివ్యబలిపూజ ఒక ఎమ్మావు క్షణమే అని మనకు గుర్తుచేస్తుంది. మనం నిష్కపటంగా వస్తే, మన హృదయాలు ప్రజ్వరిల్లుతాయి. మన కళ్ళు తెరుచుకుంటాయి. వారు ఆయనను గుర్తించిన తర్వాత, ప్రతిదీ మారిపోయింది. మార్పు చెందిన శిష్యులు ఉన్నచోటనే ఉండిపోలేదు. వారు వెంటనే లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. నిరాశ నుండి, వారు పరిచర్య వైపు కదిలారు. మౌనం నుండి, “ప్రభువు నిజంగా పునరుత్థానం చెందారు!” అన్న ప్రకటన వైపు వారు కదిలారు.

 

ఈ రోజు మనకు ఇవ్వబడిన పిలుపు ఇదే! అనేకులు గాయపడి, గందరగోళానికి గురై, మనః శాంతి నిమిత్తం అన్వేషిస్తున్నారు. మనం క్రీస్తు వలె మార్గంలో నడవడానికి పిలువబడ్డాము. ప్రజలతో నడుస్తూ, వారి పోరాటాలను వింటూ, దేవుని వాక్యంతో వారి జీవితాలను ప్రకాశింపజేస్తూ, వారిని దివ్య సత్ప్రసాదానికి నడిపించడానికి పిలువ బడ్డాము. అక్కడ వారు పునరుత్థానం చెందిన ప్రభువును నిజంగా కలుసుకోగలరు. క్రీస్తుతో నిజమైన కలయిక రహస్యంగా ఉండజాలదు. మన హృదయాలు నిజంగా ప్రజ్వరిల్లితే, మన కళ్ళు నిజంగా తెరుచుకుంటే, అప్పుడు మనం ముందుకు సాగి ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఈ రోజు, పునరుత్థానం చెందిన యేసు మనతో మన సందేహాలలో, మన పోరాటాలలో, మన దైనందిన ప్రయాణంలో నడుస్తున్నాడని గ్రహిద్దాం.

 

 

యేసు తన మరణానికి జ్ఞాపకార్థంగా తన శరీరం మరియు రక్త సంస్కారాన్ని స్థాపించాడు, హల్లెలూయా.

 

 

 

 

Saturday, 11 April 2026

Domingo de la Divina Misericordia Hechos 2:42-47; 1 Pedro 1:3-9; Juan 20:19-31 (A)


 Domingo de la Divina Misericordia 


Hechos 2:42-47; 1 Pedro 1:3-9; Juan 20:19-31 (A)


Hoy, en el Segundo Domingo de Pascua, completamos la octava de esta temporada litúrgica, una de las dos octavas juntas con Navidad que permanece en la litúrgia renovada por el Concilio Vaticano ll. Por ocho dias, contemplamos el mismo misterio y tratamos de profundizar nuestro entendimiento de èste en la luz del Espiritu Santo.

Por el diseño del Papa San Juan Pablo ll, este Domingo es el Domingo de la Divina Misericordia. Esto es algo que va mas allá de una devoción particular. Cómo es explicado por el Santo Padre en su encíclica "Dives in Misericordia"(Divina Misericordia) es la manifestación amorosa de Dios en una historia herida por el pecado. La palabra en Latin "Misericordia" significa " Misericordia " y viene de dos palabras: "miser" ("miseria") y "cor,cordis"("corazón").Dios pone nuestra situación infeliz debido al pecado en el corazón de su Padre, el cual es fiel a Sus planes. JesuCristo, muerto y resucitado, es la manifestación y acción suprema de la Divina Misericordia."Tanto amó Dios al mundo que entregó a su único Hijo"(Juan 3:16) y lo envió a la muerte para que seamos salvados." Para redimir al esclavo, Él sacrificó al Hijo", proclamamos en la Vigília Pascual.Y una vez resucitado, lo hizo una fuente de salvación para todos quienes creen en Él. Atravèz de la fé y la conversiòn, recibimos el tesoro de la Divina Misericordia.

La Santa Madre Iglesia  desea que sus hijos vivan la vida del Resucitado y nos manda a recibir la Santa Comuniòn durante la temporada de Pascua. Por lo tanto, la temporada de Pascua es el tiempo oportuno para el cumplimiento pascual. Es un buen tiempo para confesar nuestros pecados y recibir el perdón de nuestros pecados a travèz de las facultades que el Señor Resucitado ha conferido a su Iglesia, cuando Él dijo solo a los Apóstoles:" Reciban el Espiritu Santo. A quienes ustedes perdonen los pecados serán perdonados"(Juan 20:22-23). De este modo, iremos a las fuentes de la Divina Misericordia.Y no dudemos en traer a nuestros amigos a estas fuentes de vida: la Eucaristia y la Penitencia. El Jesús Resucitado cuenta con nosotros.

Cuando Tomás reconoció a su Maestro, él creyó y exclamó que Jesus es verdadero Señor y verdadero Dios! Atravèz del regalo de la fé, nosotros también, proclamamos que Jesús es nuestro Señor y nuestro Dios personal. Él murió y resucitó para que nosotros también podamos tener nueva vida en Él. El Señor nos ofrece a cada uno de nosotros nueva vida en su Espíritu Santo para que podamos conocerlo personalmente y caminar en este nuevo camino de vida a travèz del poder de su Resurreciòn. Creemos en las buenas nuevas del Evangelio y en el poder del Espiritu Santo para traernos nueva vida, esperanza y gozo?

Divine Mercy Sunday Acts 2: 1 Peter 1:3-9; Jn 20:19-31 (A)


Divine Mercy Sunday

 

Acts 2: 1 Peter 1:3-9; Jn 20:19-31 (A)

 

 

Today, on the Second Sunday of Easter, we complete the octave of this liturgical season, one of the two octaves together with Christmas that remain in the liturgy renewed by the Vatican Council II. For eight days, we contemplate the same mystery and try to deepen our understanding of it in the light of the Holy Spirit.

 

By the design of Pope Saint John Paul II, this Sunday is Divine Mercy Sunday. It is something that goes far beyond a particular devotion. As explained by the Holy Father in his encyclical “Dives in Misericordia” (Divine Mercy) is the loving manifestation of God in a history wounded by sin. The Latin word “Misericordia” means “mercy” and comes from two words: “miser” (“misery”) and “cor”, “cordis” (“heart”). God puts our unhappy situation due to sin in His Father's heart, which is faithful to his plans. Jesus Christ, died and risen, is the supreme manifestation and action of Divine Mercy. “God so loved the world that he gave his only Son” (Jn 3:16) and sent him to death so that we might be saved. “To redeem the slave, he sacrificed the Son,” we proclaimed in the Easter vigil. And once resurrected, he made him a source of salvation for all who believe in him. Through faith and conversion, we receive the treasure of Divine Mercy.

 

The Holy Mother Church wants her children to live the life of the Risen One and commands us to receive holy communion during the Easter season. Indeed, the Easter season is the opportune time for paschal fulfillment. It is a good time to confess our sins and to receive the forgiveness of our sins through the faculties that the risen Lord has conferred on his Church, when he said only to the Apostles: “Receive the Holy Spirit. Whose sins you forgive are forgiven them” (Jn 20:22-23). Thus, we will go to the sources of Divine Mercy. And let us not hesitate to bring our friends to these sources of life: the Eucharist and Penance. The risen Jesus counts on us.

 

When Thomas recognized his Master, he believed and exclaimed that Jesus was truly Lord and truly God! Through the gift of faith, we, too, proclaim that Jesus is our personal Lord and our God. He died and rose that we, too, might have new life in him. The Lord offers each of us new life in his Holy Spirit that we may know him personally and walk in this new way of life through the power of his resurrection. Do we believe in the good news of the Gospel and in the power of the Holy Spirit to bring us new life, hope, and joy?

 

 

 

 

 

 


దివ్య కారుణ్య ఆదివారం అపొ 2:42-47; 1 పేతురు 1:3-9; యోహాను 20:19-31 (A)


దివ్య కారుణ్య ఆదివారం

 

అపొ 2:42-47; 1 పేతురు 1:3-9; యోహాను 20:19-31 (A)

 

ఈ రోజు, ఈస్టర్ రెండవ ఆదివారమైన నాడు, రెండవ వాటికను మహా  సభ ద్వారా పునరుద్ధరించబడిన దైవార్చన క్రమంలో ఉన్న రెండు అష్టమిలలో ఒకటైన ఈస్టర్ అష్టమిని మనం పూర్తి చేస్తున్నాము. క్రిస్మస్‌తో పాటు ఇది రెండవది. ఎనిమిది రోజుల పాటు, మనం అదే మర్మాన్ని ధ్యానిస్తూ, పరిశుద్ధాత్మ వెలుగులో దానిపై మన అవగాహనను మరింత లోతుగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.

 

పోప్ సెయింట్ రెండవ జాన్ పాల్ గారి రూపకల్పన ప్రకారం, ఈ ఆదివారం దివ్యకారుణ్య ఆదివారం. ఇది ఒక నిర్దిష్ట భక్తికి మించిన విషయం. పరిశుద్ధ తండ్రి గారు తన “డివైన్ మిసెరికోర్దియ” (దైవ కరుణ) అనే ఎన్సికల్ లో - పాపంతో గాయపడిన చరిత్రలో దేవుని ప్రేమపూర్వక అభివ్యక్తియే దైవ కరుణ అని ఈ పడుగకు వివరణ ఇచ్చారు. లాటిన్ పదం “మిసెరికోర్డియా”కు “కరుణ” అని అర్థం. మరియు ఇది రెండు లాటిను పదములు  “మిజర్” (“దుఃఖం”) మరియు “కోర్, కార్డిస్” (“హృదయం”)  నుండి జనించింది. పాపం కారణంగా మనకు కలిగే దుఃఖకరమైన పరిస్థితిని తన తండ్రి దేవుడు తన హృదయంలో నిలిపాడు. అది ఆయన ప్రణాళికలకు విశ్వసనీయంగా ఉంటుంది. మరణించి, తిరిగి లేచిన యేసు క్రీస్తు, దైవ కరుణ యొక్క అత్యున్నత అభివ్యక్తి మరియు ప్రణాళిక ఇది. “దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి, తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు” (యోహాను 3:16) మరియు మనం రక్షింపబడటానికి ఆయనను మరణానికి పంపాడు. “దాసుని విమోచించడానికి, ఆయన కుమారుడిని బలిగా అర్పించాడు,” అని ఈస్టర్ జాగరణలో మనం ప్రకటించుకున్నాము. మరియు పునరుత్థానం చెందిన తర్వాత, ఆయనను విశ్వసించే వారందరికీ ఆయనను రక్షణకు మూలంగా చేశాడు. విశ్వాసం మరియు పరివర్తన ద్వారా, మనం దైవ కరుణ అనే నిధిని పొందుకుంటున్నాము.

 

పవిత్ర మాతృ సంఘం తన బిడ్డలు పునరుత్థానుని జీవితాన్ని జీవించాలని కోరుకుంటుంది మరియు ఈస్టర్ కాలంలో పవిత్ర దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించమని మనకు ఆజ్ఞాపిస్తుంది. నిజానికి, ఈస్టర్ కాలం పాస్కా నెరవేర్పునకు అనువైన సమయం. పునరుత్థానుడైన ప్రభువు తన సంఘానికి ప్రసాదించిన అధికారాల ద్వారా మన పాపాలను ఒప్పుకోవడానికి మరియు వాటి క్షమాపణను పొందడానికి ఇది మంచి సమయం. ఆయన అపొస్తలులతో మాత్రమే ఇలా అన్నారు: “పరిశుద్ధాత్మను స్వీకరించండి. మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో, అవి వారికి క్షమించబడతాయి” (యోహాను 20:22-23). ​​ఈ విధంగా, మనం దైవ కరుణ మూలాల వద్దకు వెళ్ళగలం. మరియు మన స్నేహితులను ఈ జీవన మూలాలైన దివ్య సత్ప్రసాదం మరియు పశ్చాత్తాపం వద్దకు తీసుకురావడానికి మనం సంకోచించవద్దు. పునరుత్థానుడైన యేసు మన సాక్ష్యంపై ఆధారపడి ఉన్నారు.

 

తోమా తన గురువును గుర్తించినప్పుడు, యేసు నిజంగా ప్రభువు మరియు నిజంగా దేవుడు అని నమ్మి ప్రకటించాడు! విశ్వాసం అనే వరం ద్వారా, మనం కూడా యేసు మన వ్యక్తిగత ప్రభువు మరియు మన దేవుడు అని ప్రకటించుదాము. మనం కూడా ఆయనలో నూతన జీవితాన్ని పొందుట కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. మనం ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకొని, ఆయన పునరుత్థాన శక్తి ద్వారా ఈ నూతన జీవన విధానంలో నడుచుకొనుట కొరకు, ప్రభువు తన పరిశుద్ధాత్మలో మనలో ప్రతి ఒక్కరికీ నూతన జీవితాన్ని అందిస్తున్నాడు. మనకు నూతన జీవితం, నిరీక్షణ మరియు ఆనందాన్ని తీసుకురావడానికి సువార్త శుభవార్తను మరియు పరిశుద్ధాత్మ శక్తిని మనం విశ్వసిస్తున్నామా?