పల్లవి: పరలోక యాత్ర పరిపూర్ణ యాత్ర
మహిమా కిరీటం దైవాను శరణం
చరణం: బంధాలవన్నె అనుబంధాల సొమ్మే
కష్టాలమన్నే సుఖ కన్నీళ్ళ వమ్మే
రాలేవుగా నాకడ రాలేవుగా
ఆరాటమే నా గోతి ఆర్భాటమే
చరణం: రత్నాలు ఎన్నో మణి రత్నాలు ఎన్నో
వన్నెలు ఎన్నో రాగద్వేషాలు ఎన్నో
రాలేవుగా నాకడ రాలేవుగా
కడ తీర్పుయే మరి మరులోక సొప్నం
చరణం: పోటీలపోరే కొట్లాట గెలుపే
పంతాల కడలే పరువాల కెరటం
రాలేవుగా నాకడ రాలేవుగా
నా పయనమే ఇక యేసయ్య రూపం
No comments:
Post a Comment