AletheiAnveshana

Saturday, 7 March 2026

యూదుడు లేదా అన్యుడు కాదు... అందరూ క్రీస్తు యేసులో ఒక్కటే నిర్గమ 17:3-7; రోమా 5:1-2,5-8; యోహాను 4:5-42 (లెంట్ A /2)

 

యూదుడు లేదా అన్యుడు కాదు... అందరూ క్రీస్తు యేసులో ఒక్కటే

 

నిర్గమ 17:3-7; రోమా 5:1-2,5-8; యోహాను 4:5-42 (లెంట్ A /2)

బలహీనులకును అనాథలకును న్యాయం చేయండి. పీడితులకును పేదలకును న్యాయము తీర్చండి

 

ఈ ఆదివారం మరియు రాబోయే రెండు ఆదివారాల్లో, మత్తయి సువార్తను ధ్యానించడం కొంచెం ప్రక్కనపెట్టి యోహాను సువార్తలోని  కొన్ని అధ్యాయాలపై ధ్యానం చేస్తున్నాము మనము. యోహాను సువార్త ఒక నిర్దిష్ట ప్రార్ధనా/అర్చనా సంవత్సరానికి (liturgical Cycle) కేటాయించబడని ఏకైక సువార్త. బదులుగా, యోహాను సువార్త నుండి పఠనాలు మన మూడు సంవత్సరాల ప్రార్ధనా చక్రంలో కుదించబడ్డాయి. నేటి సువార్తలో యేసు మరియు సమరియకు చెందిన ఒక స్త్రీ మధ్య సంభాషణ యూదులు మరియు సమరియుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వెల్లడిస్తుంది. ఇది వారి మధ్య సంభాషణను కూడా నిరోధించింది. “యూదుడా, సమరియ స్త్రీ అయిన నన్ను ఎలా మంచి నీళ్లు ఇవ్వమని అడుగగలవు?” అన్న వాక్యం ద్వారా ఆ స్త్రీ స్వయంగా తన సంప్రదాయం నుండి తానే విడిపోవడాన్ని సూచిస్తుంది.  అయినప్పటికీ యేసు ఆ స్త్రీతో సంభాషించడమే కాకుండా, ఆమె త్రాగే పాత్రను అందించమనీ అడుగుతాడు. ఇది యూదు చట్టం ప్రకారం అతన్ని అపవిత్రుడిని చేస్తుంది.

 

“ఆధునిక ప్రపంచంలో తిరుసభ” అనే అంశంపై రెండవ వాటికను మహా సభ  “పాస్టోరల్ రాజ్యాంగం” అనే శిర్షికన "గౌదియుం ఎత్ స్పెస్" (ఆనందం మరియు ఆశ) అనే ఒక బోధన చేసింది. అది చాలా శ్రేష్టమైన పాఠాన్ని కలిగివుంది. నేటి ప్రపంచాన్ని కలవరపెట్టే ఉద్రిక్తతలు వాస్తవానికి మానవ హృదయంలో పాతుకుపోయిన మరింత ప్రాథమిక ఉద్రిక్తతకు సంబంధించిన వాటిని విశిదం చేస్తుంది ఈ బోధన. మనిషి తనలోనే తనకు, అనేక అంశాలు వివిధ రకాల వివక్షతలో ఒకదానితో ఒకటి విభేదిస్తాయి. ఒక వైపు, ఒక జీవిగా తానుఅనేక పరిమితుల అనుభవాన్ని కలిగి ఉంటాడు. మరోవైపు, తన ఆకాంక్షలకు పరిమితి లేదని మరియు తాను ఉన్నతమైన జీవితానికి పిలువబడ్డాడని అతనికి తెలుసు. ఇంకా, తన బలహీనత మరియు పాపభరితత్వంలో, అతను తరచుగా తాను చేయకూడనిది చేస్తాడు. తాను చేయాలనుకున్నది చేయడంలో విఫలమవుతాడు. పర్యవసానంగా, అతను తనలో తాను సంఘర్షణకు గురవుతున్నాడు. ఇది సమాజంలో చాలా గొప్ప ఉద్రిక్తతలకు దారితీస్తుంది అని చెప్తుంది ఈ బోధన.

 

మానవులు మరియు చివరకు భూమి ఆధారిత జీవి ఏ జీవి అయినా దుమ్ము నుండి వచ్చి దుమ్ములో తిరిగి కలిసి పోవలిసిందే. “జాతస్య మరణం ధృవం”. మరణం తర్వాత తమతో ఏమి తీసుకువెళతారు? కాబట్టి, “గౌదియుం ఎత్ స్పెస్” - మనిషి అంటే ఏమిటి? ఇంత గొప్ప పురోగతి ఉన్నప్పటికీ ఇంకా కొనసాగే బాధ, చెడు, మరణాల అర్థం ఏమిటి? ఎంతో ఖర్చుతో సాధించిన ఆ విజయాల ప్రయోజనం ఏంగానూ? మనిషి సమాజానికి ఏమి దోహదపడగలడు? సమాజం నుండి అతను ఏమి ఆశించగలడు? భూమిపై ఈ జీవితం తర్వాత ఏమి తెస్తుంది?  అన్న ప్రశ్నలపై మనల్ని ఆలోచించమని పిలుస్తుంది ఈ బోధన. సమరియ స్త్రీ సంభాషణలోని అత్యున్నత అంశం - మెస్సీయలో మాత్రమే జీవించాలనే పిలుపు!! ప్రపంచంలో తన చరిత్రను సృష్టించిన అన్ని అడ్డంకులు మరియు సరిహద్దులను విస్మరించి, సత్యం మరియు ఆత్మతో ఆయనను ఆరాధించండి అని పిలుపు నిస్తుంది.

 

యేసు మరియు సమరయ స్త్రీ మధ్య జరిగిన సమావేశ ప్రాముఖ్యత అనేక స్థాయిలను కలిగి ఉంది. మొదటిది వ్యక్తిగతమైనది. ఆ స్త్రీ తనను తాను యేసునందు విశ్వాసంలోకి మార్చుకున్న విధంగా, మనం దేవుని వాక్యంలో మారడానికి పిలువబడ్డాము. రెండవది సామాజికమైనది. ఆమె తన స్వంత ప్రజలకు సువార్తికురాలిగా మారినట్లు, మనం సువార్తికులకు సువార్తికులుగా మారడానికి పిలువబడ్డాము. మూడవ స్థాయి విద్యాపరమైనది. దేవుని దయ పరిమితి లేదని తన శిష్యులకు బోధించడంలో యేసు సమరియ స్త్రీతో తనకు కలిగిన పరిచయాన్ని వివరిస్తున్నాడు. ఆయన దయను పొందడానికి మనము కలిగి యున్న సామాజిక అడ్డంకులను ఆయన లెక్కించడు. చివరగా, సమరయ పట్టణవాసుల మనోమార్పిడి అనేది సమస్త జనులను ఏకం చేసేవాడు యేసు మాత్రమె  అని నమ్మే ప్రపంచంలో - నూతనంగా సృష్టించబడే దైవరాజ్య సమాజానికి ముందస్తు రుచి!!

 

 

బలహీనులను పేదలను రక్షించండి. దుష్టుల చేతిలో నుండి వారిని విడిపించండి”.

Ni Judio ni Gentil..Todos Uno en Cristo Jesús Ex 17:3-7; Rom 5:1-2,5-8; Jn 4:5-42 ( Cuaresma A / 3)



Ni Judio ni Gentil..Todos Uno en Cristo Jesús

 

Ex 17:3-7; Rom 5:1-2,5-8; Jn 4:5-42 ( Cuaresma A  / 3)

 

"Haz justicia al débil y al huérfano, defiende al afligido y al necesitado"

 

Este Domingo y los pròximos dos Domingos, nos separamos de leer el Evangelio de Mateo a leer del Evangelio de Juan. El Evangelio de Juan es el único Evangelio no asignado a un año litúrgico particular. En cambio, las lecturas del Evangelio de Juan estan intercaladas a lo largo de nuestro ciclo litúrgico de tres años. En el Evangelio de hoy el diálogo entre Jesús y una mujer de Samaria revela la animosidad entre los Judios y los Samaritanos que han prevenido incluso el diálogo. La mujer misma alude a la ruptura de la tradiciòn: " Como puedes tú, un Judio, pedirme a mi, una mujer Samaritana, por algo de beber? Aún Jesús no solo conversa con la mujer, pero él tambien le pide compartir su vasija de beber, una acción que lo hace a él impuro de acuerdo a la Ley Judía.

 

La constitución pastoral del Concilio Vaticano Segundo "Gaudium et Spes" sobre la Iglesia en el mundo moderno dice que las tensiones perturbando el mundo de hoy estan de hecho relacionados a una tensiòn más fundamental enraizada en el corazón humano. En el hombre mismo, muchos elementos de conflicto entre otros en varias clases de discriminación. Por un lado, él tiene experiencia de sus muchas limitaciones como una creatura. Por otro lado, él sabe que no hay límite a sus aspiraciones y que él es llamado a una clase de vida elevada. Que es mas, en su debilidad y pecaminosidad, él a menudo hace lo que no desea hacer, y falla en hacer lo que él quisiera hacer. En consecuencia, él sufre de un conflicto dentro de él mismo, y ésto a su vez da lugar a tensiones mas grandes en la sociedad.

 

Los humanos o cualquier creatura viene del polvo y volver al polvo. Qué lleva cada uno consigo después de la muerte? Entonces, la Gaudium et Spes nos llama a reflexionar sobre- Que es el hombre? Cuál es el significado del dolor, el mal, la muerte, que persisten a pesar de tan gran progreso? Cuál es el uso de esos éxitos, cumplidos a tal costo? Que puede el hombre contribuir a la sociedad, que puede esperar de la sociedad? Que vendrá después de esta vida sobre la tierra? El punto alto del diálogo de la mujer es un llamado a vivir solo en el Mesías. Adorarlo en espíritu y verdad, evitando todas las barreras y límites que la historia creò en el mundo.

 

El significado del encuentro entre Jesús y la mujer Samaritana tiene muchos niveles. El primero es personal. Asi como la mujer se convirtiò para creer en Jesús, nosotros estamos llamados a convertirnos en la palabra de Dios. El segundo es social. Asi como ella se convirtiò en una evangelizadora de su propio pueblo, nosotros estamos llamados a evangelizar los evangelizados. El tercer nivel es educacional. Jesús usa su encuentro con la mujer Samaritana para enseñar a sus discípulos que la misericordia de Dios es sin límite. Él no calcula nuestras barreras para recibir misericordia. Finalmente, la conversiòn del pueblo Samaritano es un anticipo del tipo de comunidad abierta que será creada en el mundo que cree que Jesus es el unificador.

 

" Rescatar a los débiles  y a los pobres; líbralos de la mano de los malvados".

 

 

 

 

 

 

Saturday, 28 February 2026

Transformed to Transform the Journey Gen 12:1-4a; 2 Tim 1:8b-10; Mt 17:1-9 (A – Lent 2)

 


Transformed to Transform the Journey

 

Gen 12:1-4a; 2 Tim 1:8b-10; Mt 17:1-9 (A – Lent 2)

The Lord went before them in a pillar of cloud to lead them along the way”

 

On this Second Sunday of Lent, the Church leads us to the mountain of the Transfiguration, narrated in the Synoptic Gospels. Jesus takes Peter, James, and John up the mountain, and there his face shines with divine glory. The Father’s voice: “This is my beloved Son. Listen to him.” is heard. This mystery speaks to us today in four important ways.

 

First, the Transfiguration reveals who Jesus truly is. He is not only a teacher or prophet — He is the beloved Son of God. Moses and Elijah appear beside him, showing that Jesus fulfills the Law and the Prophets. And this revelation comes just before his suffering. The message is clear: glory comes through the Cross. Lent reminds us that God reveals his power not in worldly success but in sacrifice, obedience, and love. Second, the Transfiguration calls us to personal transformation. The Lent asks: Are you being transformed? The Father says, “Listen to Him.” To listen to Christ means changing our lives — turning away from sin, forgiving others, practicing charity, living in justice, and reflecting Christ’s light in our daily actions. True faith must be seen in how we live.

 

Third, this event shows us the life of the Church. Jesus takes the disciples together up the mountain. Faith is not lived alone. We encounter Christ together in the Church — in the Word of God, in the Eucharist, in prayer, and in our parish community. But like the disciples, we cannot remain on the mountain. We return to the world strengthened to serve, to love, and to carry Christ’s light into society. Finally, the Transfiguration teaches us our destiny. It reveals what God desires for every human person — transformation and participation in divine glory.

 

Christ shows us our future: that those who follow him faithfully will share in his glory. Lent is therefore a time of formation, strengthening our faith, renewing our hope, and deepening our relationship with God. As we continue this Lenten journey, let us climb the mountain of holiness through prayer, encounter Christ in the Church, live transformed lives, and walk faithfully toward the glory God has prepared for us.

 

Judah became the Lord’s temple, Israel became his kingdom”.

యాత్ర మార్చడానికి రూపాంతరం చెందు... ఆది 12:1-4a; 2 తిమో 1:8b-10; మత్త 17:1-9 (A – లెంట్ 2)

 

యాత్ర మార్చడానికి రూపాంతరం చెందు...

 

ఆది 12:1-4a; 2 తిమో 1:8b-10; మత్త 17:1-9 (A – లెంట్ 2)

ప్రభువు వారిని ఎడారిలో నడిపించుటకు మేఘస్తంభ రూపములో వారికి ముందుగా వెళ్ళెను

 

ఈ తపస్సుకాల రెండవ ఆదివారం రోజున మాతృ శ్రీసభ మనల్ని యేసు రూపాంతరం చెందిన  పర్వతానికి నడిపిస్తుంది. ఇది మొదటి సంగ్రహ (సినాప్టిక్) సువార్తలలో వివరించబడింది. తన శిష్యులైన పేతురు, యాకోబు మరియు యోహానులను పర్వతం పైకి యేసు తీసుకువెళతాడు. అక్కడ అతని ముఖం దైవిక మహిమతో ప్రకాశించింది. "ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయన మాట వినండి" అన్న తన తండ్రి స్వరం వినబడింది. ఈ రహస్యం నేడు మనతో నాలుగు ముఖ్యమైన విధానాల్లో మాట్లాడుతుంది.

 

మొదటగా, యేసు నిజంగా ఎవరు మనకు ఏమౌతాడు అన్న విషయాన్ని ఈ రూపాంతరం వెల్లడిస్తుంది. ఆయన ఒక విశ్వ గురువు లేదా ప్రవక్త మాత్రమే కాదు. ఆయన దేవుని ప్రియమైన కుమారుడు. మోషే మరియు ఏలీయా ఆయన పక్కన కనిపిస్తారు. యేసు ధర్మశాస్త్రాన్ని మరియు ప్రవక్తల ప్రవచనాలను నెరవేరుస్తాడని ఆ సన్నివేశం చూపిస్తుంది. మరియు ఆ ప్రత్యక్షత ఆయన శ్రమలకు ముందు సంభవించింది. మహిమ అనునది శిలువ ద్వారా మాత్రమె వస్తుందన్న సందేశం స్పష్టంగా కన్పిస్తుంది. దేవుడు తన శక్తిని ప్రాపంచిక విజయంలో కాదు, త్యాగం, విధేయత మరియు ప్రేమలో వెల్లడిస్తాడని ఈ లెంట్ మనకు గుర్తు చేస్తుంది. రెండవదిగా, యేసు రూపాంతర సన్నివేశం మనల్ని మన వ్యక్తిగత పరివర్తనకు పిలుస్తుంది. ఈ దీక్షా కాలం రూపాంతరం చెందుతున్నామా? లేక కనీసం మనం అందుకు ప్రయిత్నిస్తున్నామా అని ఈ కృపా కాలం మనలను అడుగుతుంది. తండ్రి దేవుడు "ఆయన మాట వినండి" అని పిలుపునిస్తున్నాడు. క్రీస్తు మాట వినడం అంటే - మన జీవితాలను మార్చుకోవడం. పాపం నుండి దూరంగా ఉండటం. ఇతరులను క్షమించడం. దాతృత్వంను పాటించడం. న్యాయంలో జీవించడం మరియు మన దైనందిన చర్యలలో క్రీస్తు వెలుగును ప్రతిబింబింప చేయడం. మనం ఎలా జీవిస్తున్నామో దానిలో క్రిస్తుయందు మన నిజమైన విశ్వాసం కనిపింపచేయడం అని అర్ధం.

 

మూడవదిగా, ఈ సంఘటన మనకు పవిత్ర సంఘ జీవితాన్ని విశిదం చేస్తుంది. యేసు తన శిష్యులను పర్వతం పైకి తీసుకువెళ్ళాడు. విశ్వాసం ఒంటరిగా జీవించదు. మనం సంఘంలో క్రీస్తును కలుస్తాము. పరిశుద్ధ గ్రంథ వాక్యంలోనూ, యూకరిస్ట్‌లోనూ, ప్రార్థనలోనూ మరియు మన భక్త సమాజంలోనూ కలుసుకుంటాము. కానీ యేసు శిష్యుల మాదిరిగానే, మనం పర్వతంపై ఎక్కలేము. అక్కడే వుండిపోలేము. సేవ చేయడానికి, ప్రేమించడానికి మరియు క్రీస్తు వెలుగును సమాజంలోకి తీసుకువెళ్లడానికి మనం బలపడిన లోకానికి తిరిగి వద్దాము.

 

చివరగా, యేసు రూపాంతరం మన విధిని మనకు బోధిస్తుంది. ప్రతి మానవ వ్యక్తికి దేవుడు ఏమి కోరుకుంటున్నాడో దానిని వెల్లడిస్తుంది. పరివర్తన మరియు సత్ర్పవర్తన దైవిక మహిమలో పాల్గొనడానికి సహకరిస్తుంది. క్రీస్తు మన భవిష్యత్తును (destiny) మనకు చూపిస్తాడు. తనను నమ్మకంగా అనుసరించేవారు తన మహిమలో పాలుపంచుకుంటారు. కాబట్టి ఈ తపస్సు కాలం అనేది కృపా సమయం. మన విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. మన ఆశను పునరుద్ధరింప చేస్తుంది. దేవునితో మన సంబంధాన్ని మరింతగా పెంపొందింప చేస్తుంది. మనం ఈ దీక్షాకాల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ప్రార్థన ద్వారా మన అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాన్ని ఎక్కుదాం. పాత ప్రయాణాన్ని మార్చు కోవడానికి యేసులో రూపాంతరం చెందుదాం. భక్త సంఘంలో క్రీస్తును కలుసుకుందాం. రూపాంతరం చెందిన జీవితాలను అనుభూతి చెందుదా౦. అపుడు దేవుడు మన కోసం సిద్ధం చేసిన మహిమా వెలుగు వైపు నమ్మకంగా అడుగులు వేయగలం.

 

 

యూదా యెహోవా ఆలయమాయెను. ఇశ్రాయేలు ఆయన రాజ్యమాయెను”.

 

 

 

 

Saturday, 21 February 2026

Fight the Good Fight of Faith Gen 2:7-9, 3:1-7; Rom 5:12-19; Mt 4:1-11 (A - Lent 1)

 


Fight the Good Fight of Faith


Gen 2:7-9, 3:1-7; Rom 5:12-19; Mt 4:1-11 (A - Lent 1)

 

In Christ we suffered temptation, and in him we overcame the Devil (Divine Office)

 

 

A reflective way of looking at life is to see it as a struggle between sin and grace, selfishness and holiness. Today’s Scripture readings show two contrasting reactions to temptation. The first parents, Adam and Eve, preferred their own inclinations to the will of God (Gen 2:16-17; 3:1-6). Secondly, on several occasions, God tested Abraham to prove his faith and strengthen his hope in the promises made to him. He obeyed willingly when God asked him to sacrifice his only son, Isaac, the son of promise. When the Israelites were sorely tested in Egypt for more than 400 years of hard labor and persecution, they did not forget him. They kept God’s word and remembered his promise, leading them into the promised homeland.

 

Jesus was no exception to this pattern of testing and preparation for the mission his Father gave him. He resisted temptation, remaining faithful to God’s will. He was led into the wilderness for 40 days without food and little shelter. He had nothing to sustain himself in that barren wilderness except his forty days of prayer and fasting. Jesus was left alone in that harsh environment to wrestle with the temptation to seek pain and hardship, humiliation and rejection, suffering and death on a cross. Temptation, in one form or another, is an unavoidable part of life. If we honestly examine our daily experience, we can find many aspects of temptation: impulses or tendencies counter to the right way of doing things. If we rationalize these temptations, they will become socially acceptable and politically correct, and that would itself become an insidious temptation.

 

The Scripture calls the tempter by many names: the devil and Satan (Rev 12:9), Beelzebul, the prince of demons (Lk 11:15, Mt 12:24), the evil one (Mt 13:38), and the father of lies (Jn 8:44). Where did Jesus find the strength to survive the tempter’s seduction? He fed himself on God’s word and found strength in doing his Father’s will.

 

How can we overcome sin and gain freedom over our unruly desires and the lies of Satan and the world? The Lord Jesus gives us his Spirit to help us in our weakness (Rom 8:26) and to be our guide and consoler in temptation and test (1 Cor 10:13). He gives grace to the humble who acknowledge their dependence on him (Js 4:6) and helps to stand against the lies and attacks of our enemy, Satan, who seeks to destroy us (1 Pt 5:8-10; Eph 6:10-18). He wants us to “fight the good fight of faith” (1 Tim 6:12) with the power and strength that comes from the Holy Spirit. Do we rely on the Lord for our strength and victory in this Lent?

 

 

“…if he were not tempted, he could not teach you how to triumph over temptation (Divine Office)

 

విశ్వాసపు శ్రేష్ఠమైన పోరాటమును ధైర్యముతో పోరాడు ఆది 2:7-9, 3:1-7; రోమా 5:12-19; ​​మత్త 4:1-11 (A - లెంట్ 1)

 


విశ్వాసపు శ్రేష్ఠమైన పోరాటమును ధైర్యముతో పోరాడు

 

ఆది 2:7-9, 3:1-7; రోమా 5:12-19; ​​మత్త 4:1-11 (A - లెంట్ 1)

క్రీస్తులో మనం శోధనలకు గురయ్యాము. ఆయనలో అపవాదిని అధిగమించాము” (Divine Office)

 

మన జీవితాన్ని పరిశీలించే ఒక ఆలోచనాత్మక మార్గం ఏమిటంటే దానిని పాపం, కృప, స్వార్థం మరియు పవిత్రత మధ్య పోరాటంగా చూడటమే! నేటి లేఖనాలు శోధన గురించిన రెండు విరుద్ధమైన ప్రతి చర్యలను చూపుతున్నాయి. మొదటిగా, ఆది తల్లిదండ్రులు, ఆదాము మరియు హవ్వలు, దేవుని చిత్తం కంటే తమ స్వంత కోరికలకే ఇష్టపడడం (ఆది 2:16-17; 3:1-6). రెండవదిగా, అనేక సందర్భాల్లో, అబ్రాహాము తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి మరియు అతనికి ఇచ్చిన వాగ్దానాలలో అతని ఆశను బలోపేతం చేసు కోవడానికి దేవుడు పరీక్షించడం; తన వాగ్దాన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు అతను ఇష్టపూర్వకంగా విధేయత చూపించడం; ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలకు పైగా ఐగుప్తులో తీవ్రంగా పరీక్షించబడినప్పుడు, వారు ఆయనను మరచిపోకుండా దేవుని మాటను పాటించడం, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడం, అలాగునే వారికి వాగ్దానం చేయబడిన స్వదేశానికి దేవుడు వారిని నడిపించబడడం వంటి విశ్వాసపు రెండు ప్రతి చర్యలు.

 

తన తండ్రి తనకు ఇచ్చిన మిషన్ పరిపూర్ణత కోసం ఇటువంటి పరీక్ష లేదా తయారు కావడానికి యేసు నడిపింపబడిన అరణ్య పరీక్ష ఏమాత్రం మినహాయింపు కానేకాదు కదా! ఆయన శోధనను ఎదుర్కొన్నాడు. దేవుని చిత్తానికి నమ్మకంగా జీవించాడు. ఆహారం మరియు ఆశ్రయం లేకుండా  40 రోజులు అరణ్యంలో ఆయన శోధనకు గురయ్యాడు. ఆ  బంజరు అరణ్యంలో తనను తాను నిలబెట్టుకోవడానికి నలభై రోజుల ప్రార్థన మరియు ఉపవాసపు బలం  తప్ప ఆయనకు ఏమీ లేదు. ఆ కఠినమైన వాతావరణంలో యేసు ఒంటరిగా వున్నది లోక రక్షణ నిమిత్తమే.  బాధలు కష్టాలు, అవమానం  తిరస్కరణ, మరియు శిలువపై మరణమును జయించ శోధనతో పోరాడదానికే.

 

ఒక రూపంలో లేదా మరొక రూపంలో ఎదురయ్యే సాతాను శోధన, జీవితంలో తప్పించుకోలేని ఒక నిత్య సత్యం. మన జీవిత భాగ స్వామి. మన దైనందిన అనుభవాన్ని మనం నిజాయితీగా పరిశీలిస్తే, శోధనలోని అనేక దీర్ఘా౦శాలను మనం కనుగొనవచ్చు. అవి ప్రేరణలు లేదా ధోరణులు. అవే సరైన నిక్కచ్చైన పనులను చేసే విధానానికి విరుద్ధంగా ఉంటాయి. మనం ఈ ప్రలోభాలను హేతుబద్ధంగా తర్కిస్తే, అవి సామాజికంగా ఆమోదయోగ్యమైనవిగానూ మరియు రాజకీయంగా సరైనవిగానూ కన్పిస్తాయి. కొనసాగిస్తే అదే ఒక కృత్రిమ శోధనగా మారిపోతుంది.

 

లేఖనం శోధకుడిని అనేక పేర్లతో పిలుస్తుంది. అవి “అపవాది” సాతాను (ప్రక 12:9), దయ్యాలకు అధిపతి, బేల్జెబూలు (లూకా 11:15, మత్త 12:24), దుష్టుడు (మత్త 13:38), మరియు అబద్ధాలకు తండ్రి (యోహా 8:44). శోధకుడి మోసాన్ని తట్టుకునే శక్తిని యేసు ఎక్కడ కనుగొన్నాడు? ఆయన దేవుని మాటను తిని తన తండ్రి చిత్తాన్ని సిద్ధింప చేయడంలో బలాన్ని పొందుకున్నాడు.

 

పాపాన్ని అధిగమించి, మన వికృత కోరికలపై, సాతాను మరియు లోకపు అబద్ధాలపై ఎలా మనం స్వేచ్ఛను  పొందగలం? మన బలహీనతలో మనకు సహాయం చేయడానికి (రోమా 8:26) మరియు శోధన - పరీక్షలలో మనకు మార్గదర్శకుడిగానూ, ఓదార్పునిచ్చేవాడిగానూ ఉండటానికి ప్రభువైన యేసు మనకు తన ఆత్మను ఇస్తున్నాడు (1 కొరింథీ 10:13). ఆయనపై ఆధారపడటాన్ని అంగీకరించే వినయస్థులకు ఆయన తన కృపను ఇస్తున్నాడు (యోహా 4:6) మరియు మనలను నాశనం చేయడానికి ప్రయత్నించే మన శత్రువగు సాతాను అబద్ధాల దాడులకు వ్యతిరేకంగా నిలబడటానికి సహాయం చేస్తున్నాడు (1 పేతు 5:8-10; ఎఫె 6:10-18). పరిశుద్ధాత్మ నుండి వచ్చే శక్తి మరియు బలంతో మనం "విశ్వాసపు మంచి పోరాటం పోరాడాలని" (1 తిమో 6:12) ఆయన కోరుకుంటున్నాడు. ఈ లెంట్‌లో మన ఆధ్యాత్మిక బలం మరియు విజయం కోసం ప్రభువుపై ఆధారపడతామా? లేకా లోకశోధనలకు దాసోహమవుదామా?

 

 

అతను శోధనలకు గురికాకపోతే, శోధనలపై ఎలా విజయం సాధించాలో మీకు నేర్పించలేడు (Divine Office)

 

 

 

Wednesday, 18 February 2026

Inseparable Diamonds in Lent Joel 2:12–18; 2 Cor 5:20–6:2; Mt 6:1–6,16–18 (A)


Inseparable Diamonds in Lent

Joel 2:12–18; 2 Cor 5:20–6:2;  Mt 6:1–6,16–18 (A)

“Remember that you are dust, and to dust you shall return,”

Ashes do not decorate us. They unmask us. They tell the truth about who we are – fragile, dependent, and in need of mercy. But are we hungry for God, and do you thirst for his holiness? God wants to set our hearts ablaze with the fire of his Holy Spirit that we may share in his holiness and radiate the joy of the Gospel to those around us. St. Augustine of Hippo tells us that there are two kinds of people and two kinds of love: “One is holy, the other is selfish. One is subject to God; the other endeavors to equal Him”. We are what we love. God wants to free our hearts from all that would keep us captive to selfishness and sin. “Rend your hearts and not your garments,’ says the prophet Joel (Joel 2:12). The Holy Spirit is ever ready to transform our hearts and to lead us further in God’s way of truth and holiness.

The forty days of Lent is the annual retreat of the people of God in imitation of Jesus’ forty days in the wilderness. Forty is a significant number in the Scriptures. Moses went to the mountain to seek the face of God for forty days in prayer and fasting (Ex 24:18). The people of Israel were in the wilderness for forty years in preparation for their entry into the promised land. Elijah fasted for forty days as he journeyed in the wilderness to the mountain of God (1 Kgs 19:8). We are called to journey with the Lord in a special season of prayer, fasting, almsgiving, and penitence (expressing true sorrow for sin and wrongdoing) as we prepare to celebrate the feast of Easter, the Christian Passover of Jesus’ victory over sin, Satan, and death.

Ash Wednesday is not primarily no only about sin. It is about reconciliation. The Church teaches that Lent is a privileged time of grace, a season given not to shame us, but to save us. The ashes remind us of death, but they are traced in the shape of the Cross—because death does not have the final word. Even our repentance is embraced by mercy. Repentance is a spiritual medicine. St Augustine says that fasting humbles the body so that the soul may rise toward God. In the same way, St John Chrysostom warns that fasting without mercy becomes empty, meaning the fast God desires is one that breaks the chains of injustice.

Ash Wednesday confronts us with a question: “Will Lent change only our schedule or our lives? Prayer, fasting, and almsgiving were inseparable: prayer opens us to God, fasting frees us from selfishness, and almsgiving restores communion with others. Prayer calls us to reorder our priorities. Fasting challenges our attachments and excess. Almsgiving demands concrete love for the poor, the lonely, and the forgotten. These are not private devotions alone; they shape how we live, forgive, and love. As we receive these ashes, let us ask for the grace of a true return—a heart made new, a faith made real, and a love made visible. May this holy season lead us from ashes to life, from repentance to renewal, and from the Cross to Resurrection.

 

“Now is the acceptable time; now is the day of salvation.”